TRINETHRAM NEWS

Trinethram News : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం లోడ్పల్లి గ్రామానికి చెందిన గుర్లె లలీత w/o గణేష్ 32 స అనే మహిళను హత్య చేసి వారి పత్తి చేనులో పడేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A gruesome murder