TRINETHRAM NEWS

ఖమ్మంలో డ్రగ్స్‌ తయారీ ముఠాను గుట్టురట్టయ్యింది.

తల్లాడ మండలంలోని అన్నారుగూడెంలోని ఓ గోడౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నారు.

పక్కా సమచారంతో డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులు గోడౌన్‌పై దాడులు నిర్వహించి 4 కోట్ల 35 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

గోడౌన్‌లో నిషేధిత డ్రగ్‌ తయారు చేస్తున్న నిందితుడు సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.