జూన్ 26, 2026
TRINETHRAM NEWS
CM Revanth Discussions with Minister

CM Revanth : త్రినేత్రం న్యూస్ : Jun 22, 2026, తెలంగాణ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలపాటు మెట్రో ఫేజ్-2, IRFC రుణాలు తదితర అంశాలపై సానుకూల చర్చలు జరిగాయని వెల్లడించారు. మంగళవారం కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో తాను, కిషన్ రెడ్డి భేటీ అవుతామని తెలిపారు. ఖట్టర్‌తో సమావేశం అనంతరం ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page