
Comrade Tarak Nath : దేవరకొండ డివిజన్ జూన్ 20, త్రినేత్రం న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా1981 నుండి 2004 వరకు అలాగే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. తారక్ నాథ్ 22వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ వయో వృద్ధుల ఆశ్రమంలో కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ డే సందర్భంగా ఎస్ బి ఐ ఎస్ యు హెచ్ సి నల్గొండ ఏ ఓ ఓ బీ సిఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ బి ఐ ఒ బీ సి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వీ టి తారక్ నాథ్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, యూనియన్ డే నీ ఘనంగా నిర్వహించారు.
వృద్ధులకు పండ్లు, బ్రెడ్, పాలతోపాటు ఫ్యాన్లు పంపిణీ చేసినారు. ఎన్ వీ టి మాట్లాడారు .తారక్ నాథ్ లాంటి లీడర్ ని మరవలేమని వారి వర్ధంతి జయంతులు నిర్వహించుకోవాలని, అహర్నిశలు ఆయన యూనియన్ కోసం కామ్రేడ్స్ కోసం పోరాడినారని, అలాంటి మహనీయుల ఆశయ సాధనకై కామ్రేడ్స్ ముందుండాలని లీడర్స్ త్యాగఫలం మనం ఈరోజు మన హక్కుల కోసం పోరాడగలుగుతున్నామని అన్నారు.ఇది 22వ వర్ధంతి అని వారి వర్ధంతిని పురస్కరించుకొని యూనియన్ డే జరుపుకుంటారని 10వ యూనియన్ డే అని అన్నారు.
1,దేవరకొండ ఎస్ బి ఐ శివగోపాల్, రాజ వర్ధన్, నాగార్జున, శ్రీనయ్య ,ఫణి, చెన్నారెడ్డి, స్వాతి, బాలు, రాకేష్, లక్ష్మణ్ ,పాండు, లక్ష్మమ్మ, నాగరాజు.
2, దేవరకొండ ఎస్ బి ఐ2
భరత్
3, గుడిపల్లి ఎస్బిఐ నాగార్జున రెడ్డి, శ్రీను.
4, కొండమల్లేపల్లి ఎస్ బి ఐ
కాజా, చంద్రబాబు.
5, చింతపల్లి ఎస్ బీ జెఐ
అనుదీప్, కుమార్.
6, పులిచెర్ల ఎస్ బీ ఐ
వెంకట్, ఉదయ్.
7, చెరుకుపల్లి ఎస్ బీ ఐ
సాయి, వెంకట్.
వెంకటేష్ తిరుమల్ రాజు గాజుల యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe