జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan in Suryapet

Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు సందడి చేశారు. రోడ్డు మార్గాన మంగళగిరి వెళ్తుండగా సూర్యాపేటలోని కొత్త మార్కెట్, అంజనాపూరీ వద్ద ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పవన్ కళ్యాణు చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అభిమానులకు ఆయన చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు సాగారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page