జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Tension in Maisampet

Tension in Maisampet : త్రినేత్రం న్యూస్ : నిర్మల్ జిల్లా : కడెం మండలం, రెవెన్యూ అధికారులను అడ్డుకున్న నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు… తమ భూములను కేటాయించిన తర్వాతే హద్దు రాళ్లు పాతాలని డిమాండ్

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ, పోలీసు అధికారులు… దాదాపు 20 మంది గిరిజనులను జన్నారం ఇంధన్ పల్లికి తరలింపు… 150 మంది పోలీసుల భారీ బందోబస్తు మధ్య భూముల చదును, హద్దు రాళ్ల ఏర్పాటు…. భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్న గిరిజనులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page