జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః సోమవారం,జూన్.15,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య ఉ9.15 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:మృగశిర రా9.09 వరకు
యోగం:శూలం ఉ10.37 వరకు
కరణం:నాగవ ఉ9.15 వరకు తదుపరి కింస్తుఘ్నం రా8.00 వరకు
వర్జ్యం:తె4.58 నుండి
దుర్ముహూర్తము:మ12.26 – 1.18
మరల మ3.02 – 3.54
అమృతకాలం:రా12.57 – 2.26
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం: 5.28
సూర్యాస్తమయం:6.29
మిథున సంక్రమణం రా8.16
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page