జూలై 7, 2026
TRINETHRAM NEWS
Heavy Rain Warning

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page