
లోకం ఎటు పోతుందో తెలియని పరిస్తితి
Son-in-law Marries Mother-in-law : త్రినేత్రం న్యూస్ : కాన్పూర్ దేహాత్ : – ప్రేమకు వయసుతో పనిలేదు.. బంధుత్వాలతో అస్సలే సంబంధం లేదు అనుకున్నారో ఏమో.. ఓ అల్లుడు తన అత్తగారి అందానికి ముగ్ధుడై ఆమెనే పెళ్లాడాడు, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ అక్బర్పూర్ పరిధిలో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది.!! కూతురి పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు.!!
ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు.!! అనంతరం తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ కోర్టు సర్టిఫికేట్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో అది కాస్తా వైరల్ గా మారింది.!!
తమ బంధాన్ని సమాజం అంగీకరించి, ఆశీర్వదించాలని ఆ జంట కోరుతోంది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe