Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్

TRINETHRAM NEWS
Drunk and Drive

కోర్టులో మొక్కలు నాటించిన జడ్జి.

Drunk and Drive : దేవరకొండ డివిజన్ జూన్ 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పక్షిదారులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూనియర్ సివిల్ జడ్జి కె వి ఎస్ హరీష్ బాబు వారికి వినూతన శిక్ష విధించారు. మందుబాబులు తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆదేశించారు.
దీంతో పక్షిదారులు పోలీసుల సమక్షంలో ఓటు ఆవరణకు మొక్కలను తెచ్చి నాటారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top