Investigation Conducted : విచారణ జరపాలి

TRINETHRAM NEWS
Investigation Conducted

Investigation Conducted : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్: మే 02; సిఐడి మాజీ చీప్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ వాక్యాలపై పోలీసులు విసరణ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టి కేసులపై చార్జ్ షీట్ వేయించానని ఆయన ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. అయితే సి బి సి ఐ డి కి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top