Early Arrest BRS Leaders : బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్టు

TRINETHRAM NEWS
Early Arrest BRS Leaders

Early Arrest BRS Leaders : చింతపల్లి జూన్ 01, త్రినేత్రం న్యూస్. సి ఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో పాల్గొనకుండా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు , ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు ..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీ మరియు 420 హామీలు ఇచ్చి మరీచినా కాంగ్రెస్ పార్టీ , రేవంత్ రెడ్డి కల్లా లో వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే,కొనుగోలు చేయాలి,అలాగే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి మాజీ సర్పంచులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
దీని నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో దేవరకొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమావత్ కొండల్ నాయక్*దేన్యతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ మాజీ mptc మాంత్య నాయక్ మరియు BRS పార్టీ కార్యకర్తల ను ముందుస్తు అరెస్ట్ చేయడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆరెస్టులు చేసి మా గొంతుని నొక్కేయలేరు ప్రజాక్షేత్రంలో ప్రజల తరుపున ఎల్లవేల పోరాడుతామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top