పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం

TRINETHRAM NEWS

Trinethram News : పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది.

సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను హైజాక్ చేశారు.

దీంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ పాకిస్తాన్ కు చెందిన నావికులను రక్షించింది.

36 గంటల్లో యుద్దనౌక జరిపిన రెండో యాంటీ పైరసీ ఆపరేషన్ అని భారత నావికాదళం ప్రకటించింది.

You cannot copy content of this page

Scroll to Top