
Bhogapuram Airport Inaugurated : త్రినేత్రం న్యూస్ : Andhra : భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు అత్యాధునిక హంగులతో సిద్ధమవుతోంది. ATC, రన్వేల ట్రయల్ రన్ ముగిసింది. టెర్మినల్ భవనం, ఇతర ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నెలాఖరుకు బ్యూటిఫికేషన్ కంప్లీట్ కానుంది.
విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం నుంచి కనెక్టివిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. PM మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. JUL5, 7 లేదా AUG 17, 19 తేదీల్లో ఒక రోజును ఇందుకు ఖరారు చేయొచ్చని తెలుస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

