Rs. 1.03 Crores Donated : ప్రాణదాన ట్రస్టుకు రూపాయలు ఒకటి.సున్న మూడు కోట్లు.

TRINETHRAM NEWS
Rs. 1.03 crores donated

Rs. 1.03 Crores Donated : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 13; తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ముంబై కి చెందిన భక్తుడు విజయ్ రమేష్ చంద్ర రూపాయలు ఒకటి.సున్న మూడు కోట్ల విరాళం అందించారు.

ఈ విరాళాన్ని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. స్వామి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top