
TTD Donates : త్రినేత్రం న్యూస్ : తిరుమల, 2026 మే 07: హైదరాబాద్ కు చెందిన నవ్య మార్కెటింగ్ సంస్థ గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది. అదేవిధంగా గుంటూరుకు చెందిన వెంకట కృష్ణ చైతన్య వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

