Sri Parabhava Nama Year : శ్రీ పరాభవ నామ సంవత్సరం

TRINETHRAM NEWS
Sri Parabhava Nama Year

Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శుక్రవారం,ఏప్రిల్.3,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి ఉ7.21 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:చిత్ర సా6.17 వరకు
యోగం:వ్యాఘాతం మ1.17 వరకు
కరణం:కౌలువ ఉ7.21 వరకు తదుపరి తైతుల రా7.56 వరకు
వర్జ్యం:రా12.20 – 2.04
దుర్ముహూర్తము:ఉ8.24- 9.12 మరల మ12.27 – 1.16
అమృతకాలం:ఉ11.29 – 1.11
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.59
సూర్యాస్తమయం:6.08
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top