WhatsApp Image 2024 01 30 at 12.55.17 PM
Trinethram News : ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు…
“సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన…
బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తోంది. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు ‘మేము సిద్ధమే’ అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు.
అందులో పవన్ కళ్యాణ్ పాటు వంగవీటి రంగ ఫొటోలను ప్రింట్ చేశారు.
