
P-4 Program : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 30: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో గల తాడేపల్లిగూడెం నియోజకవర్గం పి – నాలుగు కార్యక్రమం అమలలో జిల్లాలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఆ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు అందిస్తున్న సహకారం మరువ లేనిదని రానున్న మూడేళ్లు ఇదే విధంగా సహకరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశి, ముఖేష్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

