Chief Minister : ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

TRINETHRAM NEWS
Chief Minister key remarks.

Chief Minister : గుంటూరు జిల్లా : మార్చి 28: (త్రినేత్రం న్యూస్); రాజధాని అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అమరావతికి చట్టబద్ధత అవసరమని తెలిపారు.

శాతవాహనుల కాలం నుంచే రాష్ట్ర రాజధానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని గుర్తు చేశారు. బ్రిటిష్ మ్యూజియంలో దాని యొక్క గ్యాలరీ ఉందని చెప్పారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందని , అదేవిధంగా తెలుగు వాళ్ళ గుర్తింపుకు ఈ అమరావతి కీలకమని ఆయన పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top