జూన్ 26, 2026
TRINETHRAM NEWS
We paid on time

We Paid on Time : ఎన్టీఆర్ జిల్లా : మార్చి 28 : (త్రినేత్రం న్యూస్); మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం , శ్రీరాంపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సూపర్వైజర్ ఇన్ ఛార్జ్ యాదాల రామకృష్ణ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సొసైటీలలో సుమారుగా ఎంతమంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్నారో తెలిపారు.

అదేవిధంగా వాళ్లందరికి సకాలంలోనే ఎరువులు ఇచ్చామని అన్నారు. పంటలు మొక్కజొన్న, వరి, మిర్చి, పత్తి మొదలైనవి పండించారని పేర్కొన్నారు.

సిబ్బంది ఎంతమంది ఉన్నారో సూచించారు. సంబంధిత రైతులకు బ్యాంకు రుణాలు ఎంత ఇచ్చారో. తిరిగి మళ్లీ ఎంత శాతం రికవరీ చేశారో వివరించి చెప్పడం జరిగింది.కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page