
Seetharamachandra Swamy Jatara : చింతపల్లి మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామంలో జరిగిన సీతారామచంద్రస్వామి జాతర రథోత్సవ కార్యక్రమంలో భక్తులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలం మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ , గ్రామ మాజీ సర్పంచ్ అంగురేకుల గోవర్ధన్ , మాస భాస్కర్ మండల పార్టీ అధ్యక్షులు అంగీరేకుల నాగభూషణం , మాజీ జడ్పీటీసీ హరినాయక్ , శేఖర్ గౌడ్ , మద్దెల కృష్ణ , ఊరె లక్ష్మణ్ , ఖలీల్ , దేవస్థానం కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

