CP Sajjanar : హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు అని ప్రకటన సీపీ సజ్జనార్

TRINETHRAM NEWS
CP Sajjanar says there is no shortage of petrol and diesel

CP Sajjanar : త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి.. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సీపీ సజ్జనార్ తెలిపారు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు ఈ ప్రకటన ద్వారా ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top