Pre-Arrests : ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు

TRINETHRAM NEWS
Public movements cannot be stopped with pre-arrests

ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి… ప్రజా సమస్యలు పరిస్కరించడకుండా అణిచివేయడం దారుణం

బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

Pre-Arrests : దేవరకొండ డివిజన్ మార్చ్ 24, త్రినేత్రం న్యూస్. ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు అని బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ లు అన్నారు.మంగళవారం అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బిఆర్ ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ……ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలు పరిస్కరించడకుండా అణిచివేయడం దారుణం అని ఆయన అన్నారు.ప్రజలకు ఇచ్చిన 6గ్యారంటీలు 420 హామీ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.అరెస్టు అయిన వారిలో కౌన్సిలర్ పొట్ట మధు,నేనావత్ నాగార్జున,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top