ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం

TRINETHRAM NEWS

Trinethram News : రిపబ్లిక్ డే వేడుకల్లో డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.

ఈ మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం లభించగా.. ఒడిశా, గుజరాత్ శకటాలకు తొలి రెండు స్థానాలు దక్కాయి.

You cannot copy content of this page

Scroll to Top