Chelluboyina Venu : కోoతమూరు గ్రామ సీనియర్ నాయకులు డాక్టర్ అలీ,ని పరామర్శించిన చెల్లుబోయిన వేణు

TRINETHRAM NEWS
Chelluboyina Venu visited senior leader

Chelluboyina Venu : త్రినేత్రం న్యూస్, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మిర్జా మౌలా అలీ ఇటీవల కాలంలో చిన్నా ప్రమాదం జరిగి నడుముకు దెబ్బ తగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఈరోజు కొంతమూరు గ్రామంలో ఆయన స్వగృహనికి వెళ్ళి పరామర్శించిన తూర్పుగోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ,వేణు మాట్లాడుతూ త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని ఆ భగ వంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top