MLA to visit Dindi : 22న డిండి మండలం లో ఎం ఎల్ ఏ విస్తృత పర్యటన

TRINETHRAM NEWS
MLA to visit Dindi

MLA to visit Dindi : డిండి(గుండ్ల పల్లి) మార్చ్ 21, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బాలు నాయక్ ఆదివారం డిండి మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం క్యాంపు కార్యాలయం లో కళ్యాణ లక్ష్మి , సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేయనున్నారు అనంతరం యెర్రారం , సోమ్లా తండా , ఖానాపూర్ , చెర్కు పల్లి, గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.కామే పల్లి టీ గౌరారం , లో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top