Shailaja : శ్రీకాకుళం జిల్లా మెప్మా పీడీగా శైలజ

TRINETHRAM NEWS
Shailaja takes charge

Shailaja : త్రినేత్రం న్యూస్ : శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పథక సంచాలకురాలుగా శైలజ శుక్రవారం భాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా పిడి శైలజ మాట్లాడుతు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా భాద్యతలను నిర్వహించి సంస్థకు గుర్తింపు తీసుకువస్తానని అన్నారు. నూతన పీడీకు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈమె ప్రస్తుతం పలాస డీడీపీఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకి వచ్చారు. ఈమెకు ప్రస్తుత పీడీ ఎస్.వెంకటరావు అభినందనలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top