SI Commits Suicide : ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య

TRINETHRAM NEWS
SI Chandrasekhar commits suicide

SI Commits Suicide : కరీంనగర్ జిల్లా : గత 4 రోజుల క్రితం తన భార్య దివ్య ఆత్మహత్య. భార్య మృతిని తట్టుకోలేక ఉరి వేసుకుని ఎస్సై ఆత్మహత్య. అత్తగారి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఎస్సై చంద్రశేఖర్. దివ్య మృతిపై అనుమానాలు తలెత్తడంతో చంద్రశేఖర్ ఆత్మహత్య. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలింపు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top