జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 29 at 8.52.33 PM

TRINETHRAM NEWS

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

ఇవాళ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

You cannot copy content of this page