రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి

TRINETHRAM NEWS

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి.

దేశం మొత్తం 15రాష్ట్రాల్లోరాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికలసంఘం.

దేశం మొత్తం 56మంది రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలపోలింగ్.

ఫిబ్రవరి 8న నామినేషన్.27వ తేది ఎన్నికలు. మొత్తం 56స్థానాలకు ఒకేసారి ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణ లో 3రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.
ఫిబ్రవరి 27వ తేదిన రాజ్యసభ ఎన్నికలపోలింగ్.

You cannot copy content of this page

Scroll to Top