Samineni Udayabhanu : ఉప్పలమ్మ తల్లి కొలుపుల కార్యక్రమంలో పాల్గొన్న సామినేని ఉదయభాను

TRINETHRAM NEWS
Samineni Udayabhanu participated in the Uppalamma Thalli

Samineni Udayabhanu : త్రినేత్రం న్యూస్ : జగ్గయ్యపేట పట్టణంలోని చాకలి బజారుకు చెందిన యడవల్లి సతీష్ (భద్ర) స్వగృహంలో ఉప్పలమ్మ తల్లి కొలుపు కార్యక్రమం అలాగే జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామానికి చెందిన రామడుగు మనోజ్ స్వగృహంలో ఉప్పలమ్మ తల్లి కొలుపు కార్యక్రమం మరియు జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కొత్తపల్లి నాగరాజు స్వగృహం నందు శ్రీ ఉప్పలమ్మ తల్లి కొలుపు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

అదేవిధంగా,జగ్గయ్యపేట పట్టణంలోని రంగు బజారుకు చెందిన మీసాల వెంకన్న స్వగృహం నందు ఏర్పాటు చేసిన వీర్లకొలుపు కార్యమానికి కూడా హాజరయ్యారు. అదేవిధంగా జగ్గయ్యపేట పట్టణంలోని RTC కాలనీకు చెందిన ముద్ర శ్రీహరి స్వగృహం నందు ఏర్పాటు చేసిన శ్రీ సత్తెమ్మ తల్లి పూజా కార్యక్రమంలో ఉదయభాను పాల్గొనారు.

You cannot copy content of this page

Scroll to Top