Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శనివారం,మార్చి.14,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి పూర్తి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ తె3.02 వరకు
యోగం:వరీయాన్ ఉ9.14 వరకు
కరణం:బవ సా6.37 వరకు
వర్జ్యం:ఉ9.48 – 11.32
దుర్ముహూర్తము:ఉ6.14 – 7.48
అమృతకాలం:రా8.08 – 9.52
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.14
సూర్యాస్తమయం:6.06
మీన సంక్రమణం తె 3.30
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top