KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

TRINETHRAM NEWS

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు.

ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోందని, రేవంత్ రెడ్డి సీఎం పదవీ చేపట్టారని KTRకు గుర్తుచేశారు.

You cannot copy content of this page

Scroll to Top