త్రినేత్రం న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్. పెనుమూరు మండల కేంద్రంలోని సహకార బ్యాంక్ నందు చిత్తూరు జిల్లా సౌకారి కేంద్ర బ్యాంక్ వారి ఆదేశాల మేరకు నాబార్డ్ వారి సౌజన్యంతో తాడేపల్లిగూడెం వి. సత్య కృష్ణ వీధికి చెందిన నాట్య కళాబృందం వారి చే ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీలపై అవగాహన, అనగా వ్యవసాయ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, గృహ రుణాలు, డ్వాక్రా రుణాలు, బీమా రుణాలపై బ్యాంకు వారు అందించి అన్ని విషయాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో వీధి నాటక కళా ప్రదర్శన ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ పెనుమూరు బ్రాంచ్ మేనేజర్ డిష్ణు, సూపర్వైజర్ యోగేష్, క్యాషియర్ గురునాథం మరియు ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


