గుంటూరు జిల్లా : మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); మంగళగిరి ఎయిమ్స్ లో డయేరియా ప్రబలడంతో ఇరువై ఐదు మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లకు మూడు రోజులుగా వాంతులు, వీరేచనాలు తో బాధపడుతున్నారు.
అయితే ఎయిమ్స్ లో ప్రత్యేక వార్డుల్లో చేర్పి చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అభిమానిస్తున్నారు. నీటి సరఫరా పై ఆరా తీస్తూ, వసతి గృహం కుళాయిల నుంచి సేకరించిన నలభై నీటి నమూనాలను పరీక్షల కోసం సంబంధిత ల్యాబ్ లకు పంపించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


