Nuka Durgarani : నెలటూరులో శ్రీ విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మండపేట చైర్‌పర్సన్ నూక దుర్గారాణి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట, కపిలేశ్వరపురం మండలం నెలటూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయదుర్గ అమ్మవారిని మండపేట పురపాలక సంఘం చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం దర్శించుకున్నారు.
అమ్మవారి 15వ వార్షికోత్సవ జాతరలో భాగంగా దుర్గారాణి పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో ఆమె వెంట సేనక్కాయల దొరబాబు, సేనక్కాయల చిన్నరాజు, సూరినేడు శ్రీనివాసు, సేనక్కాయల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mandapeta Chairperson Nuka Durgarani visited Sri Vijaya Durga Ammavarani

You cannot copy content of this page

Scroll to Top