భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Trinethram News : గృహ వినియోగ LPG సిలిండర్లపై రూ.60.. కమర్షియల్ సిలిండర్లపై రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకున్న చమురు సంస్థలు
పెరిగిన ధరలతో హైదరాబాద్లో రూ.965కు చేరిన సిలిండర్ ధర
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


