చందంపేట మార్చ్ 05, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని పెద్దమూల గ్రామానికీ చెందిన శ్రీమతి శ్రీ చంద్రకళ సత్తయ్య యాదవ్ ల కుమారుడు (రాజు యాదవ్, వనజ)ల వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నర సింహారెడ్డి పి సీసీ సభ్యులు, పీ ఏ సి ఎస్ చైర్మన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇప్ప తిరుపతి రెడ్డి, బందెల తిరుపతయ్య, శ్రీను, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


