Trinethram News : హెచ్ఎఎఫ్సీ బ్యాంక్ వచ్చే నెల నుంచి ఏటీఎం క్యాష్ విత్ అడ్రాయల్చార్జీలను మార్చనుంది. ఇప్పటి వరకు కార్డుతో డబ్బు తీసే విషయంలో మాత్రమే పరిమితులు ఉండేవి. ఇకపై కార్డుతో సంబంధం లేకుండా యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు తీసినా ఉచిత లావాదేవీల లెక్కలోకి వస్తాయి.
బ్యాంక్ నిర్ణయించిన నెలవారీ ఐదు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి విత్అయల్పై రూ.23 వరకు చార్జీలు చెల్లించాలి. ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలుతీసుకొచ్చినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


