ANDHRAPRADESH షర్మిలతో సమావేశమైన సునీత trinethramnews జనవరి 29, 2024 WhatsApp Image 2024 01 29 at 9.28.45 AM TRINETHRAM NEWSTrinethram News : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. Post navigationPrevious Previous post: బీహార్లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ప్రధాని మోదీNext Next post: జిల్లాల పున:పరిశీలనకు త్వరలో కమిషన్: మంత్రి ఉత్తమ్ Related News ANDHRAPRADESH MLC Kumbha Ravibabu : బొర్రా గుహల అభివృద్ధి పేరుతో గిరిజనుల ఉపాధిని దెబ్బతీయొద్దు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు జూన్ 25, 2026 0 ANDHRAPRADESH Camp Office Inaugurated : ప్రజలకు చేరువగా అరకు పార్లమెంట్ లో క్యాంపు కార్యాలయం ఘనంగా ప్రారంభం జూన్ 25, 2026 0