పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి 27: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రౌడీ షీటర్ రౌతుల రఘు పై ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడికి యత్నించింది.
కోర్టు వాయిదాకి వస్తుండగా , గోవిందు వర్గానికి చెందిన వాళ్లు కార్లతో ఎదురెదురుగా ఢీకొట్టారు. ఈ దాడి నుంచి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటనా స్థలానికి డీఎస్పీ రఘువీరా విష్ణు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


