Manoj Help Child : చిన్నారిని కాపాడుకుందాం.. సాయం చేయండి: మనోజ్

TRINETHRAM NEWS

Trinethram News : కండరాల క్షీణత (SMA Type-1) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక ప్రాణాలను కాపాడేందుకు ₹16 కోట్ల ఇంజెక్షన్ అవసరం. ఇప్పటికే చాలామంది రూ.8.53కోట్ల వరకు సాయం చేశారు.

తాజాగా నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. చిన్నారిని ఆదుకోవాలని కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. సమయం చాలా తక్కువగా ఉందని, దాతలు ఉదారంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను షేర్ చేశారు•

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's save the child.. Help

You cannot copy content of this page

Scroll to Top