Vadtya Ramesh : శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వడ్త్య రమేష్.

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి ) ఫిబ్రవరి 21, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిది లోని దాసరి నెమలి పూర్ గ్రామం లో కొలువైన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా శనివారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన బి ఆర్ యస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
అనంతరం కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ దాసరి నెమలి పూర్ సర్పంచ్ రఫియా- బసీర్ ఉప సర్పంచ్ రాంరెడ్డి. నాయకులు నరేందర్ రెడ్డి. భగవత్. శ్రీను. పెద్ద తండ కాట్రావత్ వెంకటేష్. బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh visited Sri Venkateswara Swamy.

You cannot copy content of this page

Scroll to Top