New Idol Installed : శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ట

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 20: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బోగోలు మండలం అక్కరాజు వారి కండ్రికలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New idol installed at Sri Kodanda Rama Swamy Temple

You cannot copy content of this page

Scroll to Top