Trinethram News : గద్వాల జిల్లాలో బోల్తా పడిన ఏపీ ఆర్టీసీ బస్సు… 20 మంది ప్రయాణికులకు గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద, NH-44 మీద అదుపుతప్పి బోల్తా పడిన హైదరాబాద్ నుండి అనంతపూర్ వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు
గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు… నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


