Trinethram News : అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉన్న హిందూ దేవుడి విగ్రహంపై మాగా మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటును భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనమని అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగుతోంది.
టెక్సాస్ సుగర్ ల్యాండ్లోని శ్రీఅష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ కాంస్య విగ్రహం ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’గా పిలిచే ఈ హనుమాన్ విగ్రహం ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తయినది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


