జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 28 at 9.57.00 AM

TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం

పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో జరిగిన ఘటన…

వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం…

తప్పిన ప్రాణాపాయం… మెరుగైన వైద్య పరీక్షలు కోసం 108 లో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలింపు….

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పమిడిముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు…

బోరుబావులు తీసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూసించిన సి. ఐ…కిషోర్ బాబు….

బాలిక ప్రాణాపాయం తప్పటంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు,అధికారులు…

You cannot copy content of this page