త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 17 :నెల్లూరు జిల్లా: కావాలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, చొరవతో కావలి పట్టణంలోని 11వ వార్డుకి చెందిన శెట్టిపల్లి క్రిష్ణతేజ స్కిన్ గ్రాఫ్టింగ్ సర్జరీ నిమిత్తం రూ.1,20,517 ఎల్ వోసి చెక్కు మంజూరు కావడం జరిగింది.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. వైద్యానికి అవసరమైన ముందస్తు సహాయం అందటంతో బాధితులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


