Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః ఆదివారం,ఫిబ్రవరి.15,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి సా4.38 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ రా7.42 వరకు
యోగం:వ్యతీపాత తె3.01 వరకు
కరణం:వణిజ సా4.38 వరకు తదుపరి భద్ర తె5.02 వరకు
వర్జ్యం:రా11.54 – 1.36
దుర్ముహూర్తము:సా4.24 – 5.10
అమృతకాలం:మ12.50 – 2.33
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.32
సూర్యాస్తమయం:5.57
మహాశివరాత్రి
మహాశివరాత్రి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top